వార్తలకు తిరిగి వెళ్లండి

సిగరెట్ తాగేవారితో పాటు వారి పక్కన ఉండి పొగ పీల్చేవారికీ ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సెకండ్ స్మోకింగ్’ కారణంగా 2023లో భారత్‌లో 3.2 లక్షల మంది మరణించారని, 44.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

