Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సంకల్ప అభియాన్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
devendra Sep 17, 2026 3:20 PM తూర్పుగోదావరిGeneral
ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప అభియాన్'లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, పారిశుద్ధ్య కార్మికుల మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే ఈ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...