Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేంద్రియ కూరగాయల సాగును పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:42 AM జగిత్యాలGeneral
సేంద్రియ కూరగాయల సాగును పరిశీలించిన అధికారులు - Udayam
వెల్గటూర్‌ మండలం వెంకటాపురంలో రైతు రాందేని కోటయ్య సాగు చేస్తున్న సేంద్రియ కూరగాయల తోటను ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ సుధాకర్‌ పరిశీలించారు. సాగు వివరాలను తెలుసుకున్నారు. మల్చింగ్‌కు ఎకరానికి రూ.8 వేలు, పందిరి కూరగాయలకు రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు సేంద్రియ, ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...