Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవీడు అడవుల్లో సీడ్‌బాల్స్‌ చల్లింపు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 5:26 PM గుంటూరుGeneral
కొండవీడు అడవుల్లో సీడ్‌బాల్స్‌ చల్లింపు - Udayam
అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు గుంటూరు జిల్లాలోని కొండవీడు రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులు జారవిడిచే ప్రయోగాత్మక కార్యక్రమాన్ని అటవీశాఖ ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంతో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో సులభంగా విత్తనాలు వెదజల్లే అవకాశం ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...