Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకలకు పోలీసుల భారీ ఏర్పాట్లు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 14, 2026 3:10 PM కర్నూలుGeneral
స్వాతంత్య్ర వేడుకలకు పోలీసుల భారీ ఏర్పాట్లు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన పరేడ్ రిహార్సల్స్‌ను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పరిశీలించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణకు నిఘా పటిష్టం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...