Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్టోపస్ పట్టు వెనుక రహస్యం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 01, 2026 9:49 PM జాతీయంGeneral
ఆక్టోపస్ పట్టు వెనుక రహస్యం - Udayam
సముద్రంలో ఈదుతున్న వ్యక్తిని ఆక్టోపస్ పట్టుకున్న ఘటన చర్చనీయాంశమైంది. అయితే ఆక్టోపస్ సాధారణంగా మనుషులపై దాడి చేయదని నిపుణులు చెబుతున్నారు. ఆసక్తితో వస్తువులను తాకే క్రమంలో మనుషులను కూడా పట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆక్టోపస్ భుజాలపై ఉండే సక్షన్ కప్‌ల వల్ల దాని పట్టు చాలా బలంగా ఉంటుంది. పెద్ద ఆక్టోపస్‌లకు వేల సంఖ్యలో సక్షన్ కప్‌లు ఉండటంతో విడిపోవడం కష్టమవుతుంది.

Comments

G
Loading comments...