Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు GWMC ఏర్పాట్లు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 10:30 AM వరంగల్General
సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు GWMC ఏర్పాట్లు - Udayam
వరంగల్‌లో ఈ నెల 18న సద్దుల బతుకమ్మ, 20న దసరా ఉత్సవాల నేపథ్యంలో రంగలీల మైదానం, ఉర్స్ గుట్ట వద్ద ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. పనులన్నీ సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను అరికట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...