వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ ఎగుమతులపై కేంద్రం ఎగుమతి సుంకాన్ని లీటర్కు రూ.0.50 నుంచి రూ.2.50కు పెంచింది. డీజిల్పై సుంకాన్ని రూ.16 నుంచి రూ.8.50కు తగ్గించింది. విమాన ఇంధనం (ATF)పై లీటర్కు రూ.10.50 సుంకంలో మార్పు చేయలేదు.
కొత్త సుంకాలు నేటి నుంచి 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి. దేశీయంగా ఇంధన లభ్యతను కాపాడేందుకు, అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు పన్నులను సమీక్షించనున్నట్లు కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...

