వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ అంశంపై మిత్రపక్షాలతో పాటు డీఎంకే సహా పలు విపక్షాలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ప్రత్యేక సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

