వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఘాట్రోడ్డులో ఇబ్బందులు తలెత్తితే మహామండపం వైపు నుంచి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రెయిన్ ప్రెడిక్షన్ సూచిస్తోంది.
Comments
Loading comments...

