Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండాకాలంలో పంటలు సాగు చేయొద్దు: సీఎం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:20 AM జోగులాంబ గద్వాల్ General
ఎండాకాలంలో పంటలు సాగు చేయొద్దు: సీఎం - Udayam
రాష్ట్రంలో కరవు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ఎండాకాలంలో వరి పంటలు సాగు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు. శ్రీశైలం, జూరాల రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గాయని అధికారులకు వివరించారు. తప్పుడు ప్రచారాలను నమ్మి వరి సాగు చేస్తే నీరందక పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మోటార్లు, మీటర్లు కాలిపోయే ముప్పు కూడా ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...