వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం జిల్లాలో సుమారు 300 మంది యువకులు, మహిళలు వైసీపీలో చేరారు. మాధవదార కళ్యాణి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని కన్నబాబు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

