వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యప్రదేశ్లోని రత్లాంలో బంజలి-సెజావతా బైపాస్ వద్ద రైల్వే గేటు నం.192పై కారు చిక్కుకుపోగా, వల్సాద్-హిసార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. గేటు దాటే ప్రయత్నంలో కారు పట్టాలపై నిలిచిపోయింది. లోకో పైలట్ ముందుగానే వేగం తగ్గించడంతో పాటు, కారులోని వారు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ప్రమాదం తర్వాత అధికారులు క్రేన్తో కారును తొలగించారు. రైల్వే గేటు సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని తెలుస్తోంది.
Comments
Loading comments...

