వార్తలకు తిరిగి వెళ్లండి
స్థానిక ఎన్నికల నామినేషన్ల తొలి రోజే అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు వచ్చిన నేపథ్యంలో తోపులాట, అనంతరం రాళ్ల దాడి చోటుచేసుకుంది.
ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడగా, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Loading comments...

