వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న టాటా టియాగో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది.
ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Loading comments...

