వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఏడేళ్ల బాలికను అద్దెకు ఉంటున్న రాజేశ్ (47) చాక్లెట్లు ఆశ చూపి అసభ్యంగా తాకుతూ బెదిరించినట్లు బాలిక టీచర్కు తెలిపింది. పాఠశాలలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పాఠం ద్వారా ధైర్యంగా విషయం బయటపెట్టింది.
బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పిల్లలకు మంచి, చెడు స్పర్శలపై అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది.
Comments
Loading comments...

