వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాన్ని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కేంద్రాల ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలు అందించనున్నారు.
Comments
Loading comments...

