Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్‌లో ఎన్‌సీడీపై సమీక్ష సమావేశం

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 3:15 PM కామరెడ్డిGeneral
సదాశివనగర్‌లో ఎన్‌సీడీపై సమీక్ష సమావేశం - Udayam
కామారెడ్డి జిల్లా DMHO మేరకు ఎస్‌ఎస్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఇవాళ ఎన్‌సీడీ (అసాంక్రమిక వ్యాధులు)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి సబ్‌ సెంటర్ పరిధిలో అర్హులైన ప్రజలకు ఎన్‌సీడీ పరీక్షలు నిర్వహించి, వ్యాధులను ముందస్తుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వైద్య సిబ్బంది పాల్గొని సబ్‌ సెంటర్ల వారీగా పురోగతిపై చర్చించారు.

Comments

G
Loading comments...