Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TUలో నియామకాల వివాదంపై ఎస్టీ కమిషన్ విచారణ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 14, 2026 10:14 AM నిజామాబాద్తెలంగాణ
TUలో నియామకాల వివాదంపై ఎస్టీ కమిషన్ విచారణ - Udayam
తెలంగాణ యూనివర్సిటీలో 13 ఏళ్లుగా కొనసాగుతున్న అధ్యాపకుల నియామకాల వివాదంపై జాతీయ ఎస్టీ కమిషన్ శుక్రవారం హైదరాబాద్‌లో విచారణ చేపట్టనుంది. రోస్టర్ అవకతవకలపై వెంకట్ నాయక్ ఫిర్యాదు మేరకు ఈ విచారణకు ఆదేశించింది. వర్సిటీ, విద్యాశాఖ, ఉన్నతాధికారులు, ఫిర్యాదుదారు హాజరుకానున్నారు. 2013 నాటి నోటిఫికేషన్, రోస్టర్ రిజిస్టర్లు, ఎంపిక, మెరిట్ జాబితాలతో రావాలని కమిషన్ ఆదేశించింది.

Comments

G
Loading comments...