వార్తలకు తిరిగి వెళ్లండి

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

