Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 6:52 PM జాతీయంGeneral
సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - Udayam
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) అమలు చేయనుంది. ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...