Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ సిబ్బందితో డిప్యూటీ తహశీల్దారు సమావేశం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 2:34 PM విజయనగరంGeneral
సచివాలయ సిబ్బందితో డిప్యూటీ తహశీల్దారు సమావేశం - Udayam
పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు ఎన్‌.వీ.వీ.ఎస్‌ మూర్తి బుధవారం గంట్యాడ మండలం సిరిపురం సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌ కార్డుదారుల ఆధార్‌ లింక్‌ మొబైల్‌ నంబర్ల సేకరణ, అనుసంధాన కార్యక్రమంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ రేషన్‌ డీలర్లు సేకరించిన నంబర్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...