Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 5:35 PM పార్వతీపురం మన్యంGeneral
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి - Udayam
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. గురువారం మండలంలోని రావికోనలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...