Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థింసా నృత్యం చేసిన మంత్రి

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 6:37 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏలో కొండచీపుర్ల తయారీ కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి పడాల భూదేవి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలకగా, ఆయన వారితో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.

Comments

G
Loading comments...