Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ కార్యదర్శులపై ఫిర్యాదులొస్తున్నాయ్

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 10:12 AM గుంటూరువినోదం
సచివాలయ కార్యదర్శులపై ఫిర్యాదులొస్తున్నాయ్  - Udayam
రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత సర్వేలను వారంలోగా పూర్తిచేసి GMCని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ సచివాలయాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. GMC కౌన్సిల్ హాలులో శనివారం వార్డు సచివాలయాలకు ప్రత్యేకాధికారులుగా నియమించబడిన అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. సచివాలయాల్లో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటంలేదనే ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు.

Comments

G
Loading comments...