వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఏషియన్ సునీల్‌తో కలిసి హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో మల్టీప్లెక్సులు ఏర్పాటు చేసిన సునీల్.. ‘మెగా’ ప్రాజెక్టును ఫైనల్ చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

