Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘కర్మాఖ్య’ హారర్‌ థ్రిల్లర్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 10:13 AM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘కర్మాఖ్య’ హారర్‌ థ్రిల్లర్‌ - Udayam
నటుడు అదిరే అభి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘కర్మాఖ్య’ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌ వేదికగా వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Comments

G
Loading comments...