వార్తలకు తిరిగి వెళ్లండి

భుజానికి గాయం కావడంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన NTR.. ఆపరేషన్ తర్వాత కోలుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అక్టోబర్ తొలి వారంలో షూటింగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నాయి.
అప్పటివరకు NTR లేని సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

