Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడ్జెట్‌ కాదు.. కంటెంట్‌ పరిధిని నిర్ణయిస్తుంది

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:31 AM జాతీయంవినోదం
బడ్జెట్‌ కాదు.. కంటెంట్‌ పరిధిని నిర్ణయిస్తుంది - Udayam
చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్‌ అంశ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. సుమారు రూ.1.75-2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది. దీనిపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందిస్తూ.. “ఇక సినిమాకు బడ్జెట్‌ కాదు.. కంటెంట్‌ దాని పరిధిని నిర్ణయిస్తుంది” అన్నారు

Comments

G
Loading comments...