వార్తలకు తిరిగి వెళ్లండి

టెట్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం మరో డీఎస్సీని షెడ్యూల్ మేరకు పూర్తి చేస్తామని తెలిపారు. అక్టోబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

