వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు చిట్టీల నిర్వాహకుల మోసాలతో సామాన్య కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. నమ్మకంగా వ్యవహరించి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న నిర్వాహకులు తర్వాత పరారవుతున్నారని బాధితులు చెబుతున్నారు.
భీమవరంలో ఓ మహిళ రూ.1.20 కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు తెలిపారు. నరసాపురంలో రూ.2 కోట్లు, మొగల్తూరులో రూ.కోటికి పైగా వసూలు చేసి నిర్వాహకులు పరారైనట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

