వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూర్ రైతుల ఫిర్యాదు మేరకు ఆలూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి గురువారం సందర్శించారు.
విద్యుత్ సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు 12 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని ఆయన ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయకపోతే రైతులతో కలిసి సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

