Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Mohammad Sep 24, 2026 4:41 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో అందిస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని పంటలు సాగు చేయాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మిగిలిన విస్తీర్ణంలోనూ ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు ఆదేశించారు.

Comments

G
Loading comments...