Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్బవరంలో నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Raj Kumar Sep 27, 2026 1:12 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
సబ్బవరంలో నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం - Udayam
సబ్బవరంలో రూ.1.60 కోట్ల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి, వివిధ అగ్నిమాపక పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం ప్రాంగణంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ గండి బాబ్జీ మొక్కలు నాటారు.

Comments

G
Loading comments...