వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కాచాపూర్లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన చేపట్టారు.
వ్యవసాయానికి నిరంతరంగా 18 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

