వార్తలకు తిరిగి వెళ్లండి
వ్యవసాయానికి విద్యుత్ సరిగ్గా ఇవ్వడం లేదని రైతులు వికారాబాద్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి అధికారులను నిలదీశారు. స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే గంటల తరబడి కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవర్ షార్టేజ్, పైనుంచి వచ్చే ఆదేశాల వల్లే కోతలు విధిస్తున్నామని అధికారులు దాటవేత సమాధానాలిచ్చారు. సాకులు చెప్పడం మాని నాణ్యమైన కరెంట్ ఇచ్చి పంటలు కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు
Comments
Loading comments...

