వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలోని దమ్మామ్ కింగ్ ఫహాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. రియాద్ విమానాశ్రయంపై రెండో విడత దాడిలో ఒకరు మృతి చెందారు.
సౌదీ విమానాశ్రయాలకు వెళ్లొద్దని హూతీలు హెచ్చరించగా, ఇరాన్ చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. దాడులను తుర్కియే ఖండించగా, యూకే ప్రయాణికులకు అప్రమత్తత సూచించింది.
Comments
Loading comments...

