వార్తలకు తిరిగి వెళ్లండి

యెమెన్ గగనతలంలో సౌదీ అరేబియాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధవిమానాన్ని క్షిపణితో కూల్చివేశామని హౌతీ రెబల్స్ సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు సౌదీ నిఘా డ్రోన్‌ను కూడా నేలకూల్చినట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

