వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపోవడంతో బండారులంక వద్ద తీవ్ర కలకలం రేగింది.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలపడంతో పాటు ఆ సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Loading comments...

