Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్‌ మోజులో పడి బిడ్డ ప్రాణాలనే మరచిన తల్లి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:50 AM జాతీయంGeneral
రీల్స్‌ మోజులో పడి బిడ్డ ప్రాణాలనే మరచిన తల్లి - Udayam
సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేసే మోజులో పడి ఓ తల్లి తన వెంట ఉన్న చిన్నారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బ్రిడ్జిపై రీల్స్ చేయడంలో నిమగ్నమైన ఆ తల్లి నిర్లక్ష్యాన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే స్పందించి పాపను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...