Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌ నుంచి విడిపోతామన్న యూకే గ్రామం

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:58 AM అంతర్జాతీయంGeneral
బ్రిటన్‌ నుంచి విడిపోతామన్న యూకే గ్రామం - Udayam
యూకే ప్రభుత్వం శరణార్థుల గృహాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిడ్డింగ్టన్‌ గ్రామం నిర్వహించిన అనధికారిక రెఫరెండమ్‌లో మెజారిటీ ప్రజలు బ్రిటన్‌ నుంచి విడిపోవడానికి ఓటేశారు. వలసదారుల రాక వల్ల భద్రత కరువవుతుందని, స్థానికుల ఇళ్ల కల చెదిరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...