వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడ డివిజన్ నాగార్జుననగర్‌లో ఆస్తి రాయించుకుని కన్నతల్లి వెంకటమ్మను కుమార్తెలు ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె ఇంటి ఎదుటే బైఠాయించి నిరసన తెలిపింది.
భర్త, కుమారుడిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం కీసర ఆర్డీవోకు రిఫర్ చేశారు.
Comments
Loading comments...

