Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరత్‌లో వినూత్న గణేశ మండపం.. అవయవదానమే థీమ్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:01 AM జాతీయంGeneral
సూరత్‌లో వినూత్న గణేశ మండపం.. అవయవదానమే థీమ్‌ - Udayam
గుజరాత్‌లోని సూరత్‌లో వాస్తవ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ థీమ్‌తో ఏర్పాటు చేసిన గణేశ మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా ఎందరికో పునర్జన్మ ప్రసాదించవచ్చని, బ్రెయిన్ డెడ్ వ్యక్తుల ద్వారా 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చని ఈ వేదికగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...