వార్తలకు తిరిగి వెళ్లండి

గృహ వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'ప్రధానమంత్రి సూర్య ఘర్' పథకాన్ని బీసీ కుటుంబాలకు కూడా వర్తింపజేస్తున్నాయి.
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుతున్న బీసీ లబ్ధిదారులకు రూ.20 వేల అదనపు రాయితీతో పాటు, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తూ ఇళ్లపై సోలార్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు.
Comments
Loading comments...

