Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వకర్మకు చంద్రబాబు నివాళి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:26 AM అమరావతిGeneral
విశ్వకర్మకు చంద్రబాబు నివాళి - Udayam
విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి నారా లోకేశ్‌ కూడా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...