Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో బిల్డప్ తగ్గించాలి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:25 AM తిరుపతిGeneral
తిరుమలలో బిల్డప్ తగ్గించాలి - Udayam
తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మ్యూజియం ఆధునీకరణ, ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో ఈ చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలోనే ఎస్వీ మ్యూజియం పనులు, ఇళ్ల స్థలాల సేకరణ పెద్దఎత్తున జరిగాయి. వీటిని ఇప్పుడు కొత్తగా చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని భక్తులు, ఉద్యోగులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...