Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి బరిలో చిరంజీవి-సాయిధరమ్

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 11:35 AM వినోదంవినోదం
సంక్రాంతి బరిలో చిరంజీవి-సాయిధరమ్ - Udayam
సంక్రాంతి 2027లో చిరంజీవి, సాయిధరమ్ తేజ్ సినిమాలు పోటీ పడే అవకాశం ఉంది. సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ జనవరి 12న విడుదల కానుండగా, బాబీ దర్శకత్వంలోని చిరంజీవి సినిమా కూడా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల తేదీపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు చిత్రాలు ఒకేసారి వస్తే మెగా ఫ్యామిలీలో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ నెలకొననుంది.

Comments

G
Loading comments...