Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోధుడి పాత్రలో సందీప్‌ కిషన్‌.. ‘కరికాల’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 3:05 PM ఆల్ ఇండియా వినోదం
యోధుడి పాత్రలో సందీప్‌ కిషన్‌.. ‘కరికాల’ ఫస్ట్‌లుక్‌ విడుదల - Udayam Digital
సందీప్‌ కిషన్‌, దర్శకుడు ఉగంధర్‌ ముని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కరికాల’. ఫస్ట్‌లుక్‌లో కత్తి పట్టిన యోధుడిగా, గుర్రంపై సింహంతో కనిపించిన సందీప్‌ ఆకట్టుకున్నారు. చందమామ కథల స్ఫూర్తితో ఫాంటసీ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం 2027 జులై 2న, రెండో భాగం అక్టోబర్‌ 28న విడుదల కానుంది.

Comments

G
Loading comments...