Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగుల్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 6:10 PM నల్గొండతెలంగాణ
వాగుల్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ - Udayam Digital
గుర్రంపోడు మండలంలోని పలు వాగుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తూ అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాగుల నుంచి ఇసుక తరలిస్తున్నారని, అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి అక్రమాలను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...