Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ బలోపేతానికి సంపత్‌కుమార్‌ సూచన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 4:10 PM జోగులాంబ గద్వాల్ General
కాంగ్రెస్‌ బలోపేతానికి సంపత్‌కుమార్‌ సూచన - Udayam
కాంగ్రెస్‌ పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌ సూచించారు. ఇటీవల అలంపూర్‌ మండల అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మేందర్‌ మంగళవారం హైదరాబాద్‌లో సంపత్‌కుమార్‌ను కలిసి శాలువాతో సన్మానించారు. లక్ష్మేందర్‌ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి మండలంలో పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...